V K Sasikala Natarajan was sacked on Tuesday by the Tamil Nadu government at the general council meeting and has been stripped off of her roles in the party. <br />చిన్నమ్మ శశికళ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నట్లుగా మరోసారి వార్తలు వెలువడుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆమెను అన్నాడీఎంకే పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. <br />దీంతో శశికళను మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి.